పరిగ్రహించు
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- పరిగ్రహించు క్రియ.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]పెండ్లి చేసుకొనుటను పరిగ్రహించు అని అంటారు
- సంస్కృత క్రియ = ప్రేమతో తీసికొను.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాల
- /స్వీకరించు
PAST TENSE | ఏకవచనం | బహువచనం |
---|---|---|
ఉత్తమ పురుష: నేను / మేము | పరిగ్రహించాను | పరిగ్రహించాము |
మధ్యమ పురుష: నీవు / మీరు | పరిగ్రహించావు | పరిగ్రహించారు |
ప్రథమ పురుష పు. : అతను / వారు | పరిగ్రహించాడు | పరిగ్రహించారు |
ప్రథమ పురుష స్త్రీ. f: ఆమె / వారు | పరిగ్రహించింది | పరిగ్రహించారు |
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]అనువాదాలు
[<small>మార్చు</small>]మూలాలు, వనరులు
[<small>మార్చు</small>]బయటి లింకులు
[<small>మార్చు</small>]