స్వీకరించు
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- క్రియ
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
- ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]అందుకొను, కైకొను, కొను/ తీసుకొను / చేపట్టు
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]చంద్ర బాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్య మంత్రిగా పదవిని స్వీకరించాడు