కొను
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
కొను క్రియ.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- వెలకు కొను
- తెలిసికొను/ ఊరుకొను / ఢీ కొను /ఆకలికొను
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
PAST TENSE | ఏకవచనం | బహువచనం |
---|---|---|
ఉత్తమ పురుష: నేను / మేము | కొన్నాను | కొన్నాము |
మధ్యమ పురుష: నీవు / మీరు | కొన్నావు | కొన్నారు |
ప్రథమ పురుష పు. : అతను / వారు | కొన్నాడు | కొన్నారు |
ప్రథమ పురుష స్త్రీ. f: ఆమె / వారు | కొన్నది | కొన్నారు |
- వ్యతిరేక పదాలు