Jump to content

అమ్ము

విక్షనరీ నుండి

విభిన్న అర్థాలు కలిగిన పదాలు

[<small>మార్చు</small>]

అమ్ము (నామవాచకం)

[<small>మార్చు</small>]

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం
వ్యుత్పత్తి
బహువచనం

అర్థ వివరణ

[<small>మార్చు</small>]
  1. బాణము.
  2. తెలుగు వారి ఒక ఇంటిపేరు
  3. ఏదేని వస్తువును అమ్మడము అని కూడ అర్థమున్నది/విక్రయించు - వెలకు ఇచ్చు.
  4. వీపుమీఁద నఖక్షతము.
నానార్థాలు
సంబంధిత పదాలు

అమ్ముట, అమ్మకము,

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

ఒక సామెతలో: అమ్మబోతె అడవి కొన బోతె కొరివి.

అనువాదాలు

[<small>మార్చు</small>]

అమ్ము (క్రియ)

[<small>మార్చు</small>]

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం
వ్యుత్పత్తి

అర్థ వివరణ

[<small>మార్చు</small>]
  1. విక్రయించు.
నానార్థాలు
సంబంధిత పదాలు
DURATIVE ఏకవచనం బహువచనం
ఉత్తమ పురుష: నేను / మేము అమ్ముతున్నాను అమ్ముతున్నాము
మధ్యమ పురుష: నీవు / మీరు అమ్ముతున్నావు అమ్ముతున్నారు
ప్రథమ పురుష పు. : అతను / వారు అమ్ముతున్నాడు అమ్ముతున్నారు
ప్రథమ పురుష స్త్రీ. f: ఆమె / వారు అమ్ముతున్నది అమ్ముతున్నారు
PAST TENSE ఏకవచనం బహువచనం
ఉత్తమ పురుష: నేను / మేము అమ్మాను అమ్మాము
మధ్యమ పురుష: నీవు / మీరు అమ్మావు అమ్మారు
ప్రథమ పురుష పు. : అతను / వారు అమ్మాడు అమ్మారు
ప్రథమ పురుష స్త్రీ. f: ఆమె / వారు అమ్మింది అమ్మారు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]

బయటి లింకులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=అమ్ము&oldid=951096" నుండి వెలికితీశారు