shaft

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

బ్రౌను నిఘంటువు నుండి[1][మార్చు]

నామవాచకం, s, an arrow అమ్ము, బాణము.

  • a straight piece of wood,a pole పొడుగాటి కర్ర.
  • the shafts of a plough ఏడికోల.
  • the shaft of a pillar స్తంభము యొక్క నడిమి భాగము, ప్రకాండము.
  • this pillarhad a base one foot high; the capital was two feet height యీస్తంభము అడుగు పీఠము వొక అడుగు యెత్తున్ను బోదె రెండడగుల ఎత్తున్ను నడిమి భాగము ముప్పై అడుగుల పొడుగున్ను వున్నది.
  • the shafts of a carriageబండిని ఈడ్చే టందుకై గుర్రమునకు రెండు పక్కల వచ్చే కర్రలు.
  • a shaft in a mine గనిలోకి దిగే బొక్క.

మూలాలు వనరులు[మార్చు]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"http://te.wiktionary.org/w/index.php?title=shaft&oldid=477157" నుండి వెలికితీశారు