ఒయారము

విక్షనరీ నుండి
Jump to navigation Jump to search

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

నామవాచకము

వ్యుత్పత్తి

దేశ్యము

అర్థ వివరణ[<small>మార్చు</small>]

  1. ఒయ్యారము యొక్క రూపాంతరము,విలాసము ,సౌందర్యము
  2. రూ-ఒయ్యారము. యౌవనాదులవలన గలుగు గర్వచేష్ట.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు

ఒయ్యారము / ఒయారి / వయారిభామ/ ఒయారి

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

సౌందర్యము.---"ఎ, గీ. రతివిధంబునఁ గడునొయారమునఁ బొదలి." చంద్ర.

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=ఒయారము&oldid=907078" నుండి వెలికితీశారు