Jump to content

ఓడలు బళ్ళు అవుతాయి బళ్ళు ఓడలవుతాయి

విక్షనరీ నుండి
భాషా సింగారం
సామెతలు
జాతీయములు
--- అ, ఇ,
--- ఉ, ఎ, ఒ
--- క, గ, చ, జ
--- ట, డ, త, ద, న
--- ప, బ, మ
--- "య" నుండి "క్ష"
పొడుపు కధలు
ఆశ్చర్యార్థకాలు


పేదరికంనుంచి ఉన్నత స్థితికి, ఉన్నత స్థితినుంచి పేదరికానికి మారిన వారినుద్ధేశించి ఈ సామెత వాడతారు. ఎంతో ఉన్నత స్థితిలో బతికిన కుటుంబం కొన్ని కారణాలవల్ల బాగా చితికిపోయి పేదరికాన్ని అనుభవిస్తుంటే అది ఓడ బండి అవటం. అదే ఓ కుటుంబం పేదరికం నుంచి ఆర్ధికంగా బాగా ఉన్నత స్థితికి చేరితే దానిని బండి ఓడ అవటం అనీ అంటారు.