ఓడు

విక్షనరీ నుండి
Jump to navigation Jump to search

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
నామ.
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ[<small>మార్చు</small>]

పరాజయం పొందుట అని అర్థం:

  • మరొక అర్థం: ఆకుండ ఓడు పోయింది అని అంటుంటారు. అనగా పగిలినదని అర్థము/(దానిని ఓటికుండ అని అంటారు.)
  1. పగులువాఱినది. కొంచెము పగిలినది.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు

ఓడు పోయిన కుండ ను ఓటి కుండ అంటారు.

సంబంధిత పదాలు
PAST TENSE ఏకవచనం బహువచనం
ఉత్తమ పురుష: నేను / మేము ఓడాను ఓడాము
మధ్యమ పురుష: నీవు / మీరు ఓడావు ఓడారు
ప్రథమ పురుష పు. : అతను / వారు ఓడాడు ఓడారు
ప్రథమ పురుష స్త్రీ. f: ఆమె / వారు ఓడింది ఓడారు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

  1. ఒక పాటలో పద ప్రయోగము: (దేవదాసు సినిమాలో) కుడి ఎడమైతే పొరబాటు లేదోయ్ ఓడి పోలేదోయ్......
  2. అపజయపడు; -"క. విను కర్ణుని కేనోడితి." భార. కర్ణ. ౩, ఆ.
  3. పాఱు; -"చ. వెఱచి నిమీలితాక్షులయి వెన్కకొదింగెడి పువ్వుబోఁడులన్‌, వెఱవకు డోడకుండనుచు." హరి. పూ. ౮, ఆ.
  4. భయపడు; -"వ. నీ కన్యాత్వంబు దూషితంబు గా దోడకుమని దానికి వరంబిచ్చి." భార. ఆది. ౩, ఆ.
  5. ఒక సామెతలో పద ప్రయోగము: ఆడలేక మద్దెల ఓడు అన్నాడట. వివరణ: ఒక నాట్యగాడు మద్దెల దరువుకు తగునట్లు ఆడలేక.... మద్దెల ఓడు పోయినది అన్నాడట.

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=ఓడు&oldid=952340" నుండి వెలికితీశారు