గెలుచు
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- క్రియ, విశేషణం
- వ్యుత్పత్తి
- ఒక మూల పదము.
- బహువచనం లేక ఏక వచనం
- ఏక వచనం:
అర్థ వివరణ
[<small>మార్చు</small>]పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
PAST TENSE | ఏకవచనం | బహువచనం |
---|---|---|
ఉత్తమ పురుష: నేను / మేము | గెలిచాను | గెలిచాము |
మధ్యమ పురుష: నీవు / మీరు | గెలిచావు | గెలిచారు |
ప్రథమ పురుష పు. : అతను / వారు | గెలిచాడు | గెలిచారు |
ప్రథమ పురుష స్త్రీ. f: ఆమె / వారు | గెలిచింది | గెలిచారు |
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- అమ్మాయి దేశ వ్యాప్తముగా జరిగిన పోటీ పరీక్షలలో ప్రధమ బహుమతిని గెలుచుకున్నది.
- అబ్బాయి రాష్త్ర పరిధిలో క్రీడావిభాగములో ప్రధమ బహుమతిని గెలుచుకున్నాడు.