Jump to content

ఓపనివారు కోరని వస్తువులు, ఓర్చనివారు అనని మాటలు ఉండవు

విక్షనరీ నుండి
భాషా సింగారం
సామెతలు
జాతీయములు
--- అ, ఇ,
--- ఉ, ఎ, ఒ
--- క, గ, చ, జ
--- ట, డ, త, ద, న
--- ప, బ, మ
--- "య" నుండి "క్ష"
పొడుపు కధలు
ఆశ్చర్యార్థకాలు


అసూయతో ఇతరుల సుఖాన్ని చూసి ఓర్వలేని వారి ప్రవర్తనని ఈ సామెత ద్వారా వివరిస్తున్నారు. అసూయాపరుల నోటికి కట్టుబాట్లు ఉండవనీ, కోరని వస్తువులు ఉండవనీ వ్యంగ్యంగా చెబుతున్నారు.