ఓర
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నామ.దే.వి
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- అంచు/మేర, /అంచు,/ ప్రక్క,/ క్రీగంటి చూపు.
- ప్రక్క
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- ఒరగినది
- వంగినది
- అహోరాత్రము
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- విశ్వధరాతలేశ్వరుం, డోరయొనర్చెఁ బాపభయమొంది నిజానన చంద్రబింబమున్
- తలుపోరగా చేసెor ఓరవాకిలి చేసినది