మేర
Appearance
మేర
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
నామవాచకము/వై. వి.
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- ఎల్ల;
- మర్యాద;
- క్రమము;
- ఏర్పాటు.
- హద్దు,
- మితి మట్టు,
- ఎడము.
- వృత్తి పని వారికి (చాకలి,మంగలి మొదలగు వారికి సంవత్సరమునకిచ్చుదాన్యమును మేర అని అంటారు
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- మర్యాద; -"క. మీరరయని ధర్మంబుల, మేరలు నెఱుకలును గలవె." లక్ష్మీ. ౫, ఆ.
- క్రమము; - "ధరిత్రి దాశరథిమేరల్ దాల్చినారా." భాను. ౧, ఆ.
- ఏర్పాటు. - "క. ఊరూర దప్పకుండగ, మేరలు చేయింతునిపుడు మీశిష్యులకున్, వారంబులొసఁగునట్లును, దారత వర్షాశనములు తగనొనరింతున్." రాజ. ౩,
- నాలుగడుగులమేర a space of four feet.
- కనుచూపు మేర ఏమీ కనిపించడము లేదు
- "పారావారంబు మేర వాహినీసమాగమస్థలంబై." [ప్రబంధ. 40]
- ఈరోజు ఎంత మేర పని అయినది?
- పొలిమేర యొద్ద నుండువాఁడు