ఓర్చినమ్మకు తేట నీరు
Appearance
భాషా సింగారం |
---|
సామెతలు |
జాతీయములు |
--- అ, ఇ, |
--- ఉ, ఎ, ఒ |
--- క, గ, చ, జ |
--- ట, డ, త, ద, న |
--- ప, బ, మ |
--- "య" నుండి "క్ష" |
పొడుపు కధలు |
ఆశ్చర్యార్థకాలు |
నీరు మలినముగా ఉన్నపుడు పటిక లాటి పదార్థం వేసి, కాసేపు వేచి చూస్తే తేటనీరు పైకి చేరుతుంది. అలాగే జీవితంలో ఓర్పు ఉన్న వాళ్ళకు మంచి ఫలితాలు వస్తాయి అని ఈ సామెత అర్ధం.