ఓలగము
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నామ.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- అంగడి ........... శ్రీహరి నిఘంటువు తెలుగు-తెలుగు (రవ్వా శ్రీహరి) 2004
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
ఉద్యోగముపేరోలగము
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- 1. కొలువు = "ఉత్సాహ. కానలో మృగంబు లోలగంబు సేయుచుండు న, మ్మౌనిమండలేశ్వరుండు మనలఁగూడు జాడలేదు." రామా. ౨, ఆ.
- 2. కొలువుకూటము. .... "క. భ్రాజిత మణిభూషాంబర, రాజివలన సమవిభావిరాజితులగుటన్, భోజుని యోలగమునఁ గవి,రాజుల రాజులను దెలియరా దెవ్వరికిన్." భో. ౨, ఆ.
- An assembly, a court. కొలువు, కొలువు కూటము, ఉదా
- పేరోలగము, or ఒడ్డోలగము a great assembly.... బ్రౌణ్య తెలుగు-ఇంగ్లీష్ నిఘంటువు 1903