కంటకన్యాయము

విక్షనరీ నుండి
Jump to navigation Jump to search

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

న్యాయము

వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

  1. ముల్లుతీసికొనుటకు ముల్లే కావలయును.
  2. కాలికి ముల్లు కుచ్చు కున్నప్పుడు దానిని మరో ముల్లుతో పైకి తీసి రెండు ముండ్లను మరల కుచ్చుకొనకుండా నిప్పులో వేసినట్లు అని భావము. (మరొక శత్రువు సాహాయ్య ముతో మొదటి శత్రువును నాశనముచేసి తరువాత తనకు సహాయపడిన రెండవ శత్రువును కూడా నాశనము చేయవలయును.)

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]