కంటకము
Appearance
కంటకము
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- కంటకము నామవాచకం.
- వ్యుత్పత్తి
- బహువచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]ముల్లు/కొన్ని చెట్లు తమ ఆత్మ రక్షణార్థము సూదులవంటి ముళ్ళను కలిగి వుంటాయి. వాటినే కంటకం అని అంటారు
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]ఒక పద్యంలో పద ప్రయోగము: ...... మత్తనువు పులకాగ్ర కంటక వితానము తాకిన నొచ్చుననుచు నేననియద.....