thorn
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]నామవాచకం, s, ముల్లు.
- thorns ముండ్లు.
- he is on thorns with anxiety వ్యాకులము చేతయెటూ తోచక వున్నాడు.
- lying upon thorns i.
- e.
- being in trouble కళవెళపాటు,తొందర.
- he is a thorn in their side వాండ్లకు వీడు పక్కలో బల్లెముగా వున్నాడు.
- thisbusiness is a thorn in his side ఇది వాడికి పక్కలో బల్లెముగా వున్నది.
- he isnourishing a thorn in his side పాముకు పాలుపోశి పెంచుతున్నాడు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).