ముల్లు

విక్షనరీ నుండి

ముల్లు

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

తుమ్మచెట్టు లో ఉన్న ముల్లు
భాషాభాగం
వ్యుత్పత్తి
బహువచనం

అర్థ వివరణ[<small>మార్చు</small>]

  1. ముల్లు చెట్లలో కొమ్మ లకు,కాడలకు ఉండే పదునైన భాగము.చెట్లలో రక్షణ కు ప్రకృతి సహజమైన ఏర్పాట్లలో ఇది ఒకటి.
  2. గడియారంలో ఉండే ముల్లు. చిన్నముల్లు , పెద్దముల్లు.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

  1. ఆకు వెళ్ళి ముల్లు మీద పడ్డా, ముల్లు వెళ్ళి ఆకు మీద పడ్డా ఆకుకే నష్టం
  2. ఆకు వెళ్ళి ముల్లు మీద పడ్డా, ముల్లు వెళ్ళి ఆకు మీద పడ్డా ఆకుకే నష్టం
  3. ఒక సామెతలో పద ప్రయోగము: ముల్లును ముల్లుతోనే తీయాలి.

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=ముల్లు&oldid=958924" నుండి వెలికితీశారు