spur
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]నామవాచకం, s, ముల్లు.
- spurs ముండ్లు, గుర్రము కడుపులో తన్నడనాకైమడిమెకు కట్టుకొనే యినుపముల్లు.
- he set spurs and went offగుర్రమును కాలి ముల్లుతో తట్టి సవారి విడిచినాడు.
- the spur of a thorn tree నిడుపాటి ముల్లు.
- the spurs of the mountain వొకకొండలో నుంచి చీలిన సన్నతిప్పలు.
- the spur of desire కామోద్రేకము.
- on the spur of the moment I gave this answer but I foundafterwards it was wrong ఆ యవసరములో అట్లా చెప్పితిని గానిఅది తప్పు అని అవతల నాకు తెలిసినది.
- necessity is thespur to invention అక్కర అన్ని యుక్తులకు కారణముగా వున్నది, అక్కరఅనేది వుంటే దాని మీద అన్ని యుక్కతులు పుట్టుతవి.
- the spur of necessitydrove him to sell this వాడికి వుండిన అక్కర అనేది దాన్ని వాడు అమ్ముకోవలసి వచ్చినది.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).