కందిరీగ
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- కందిరీగ నామవాచకము.
- వ్యుత్పత్తి
ఇక్కడికి గెంతు: పేజీకి సంబంధించిన లింకులు, వెతుకు
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- ఒక చిన్న కీటకాన్ని పట్టుకొని ఒక మట్టి గూటిలో వుంచి దాన్ని మాటిమాటికి కుడుతూ వుంటుంది.
- కందిరీగ వంటి పచ్చని చిన్న పురుగు అది కుట్టిన చోట పుండు పడుతుంది.
- తేనెటీఁగ, కంతిరీఁగ, కందురీఁగ (కర్నూ; అ; తె; గో) / శ్రీహరి నిఘంటువు తెలుగు-తెలుగు (రవ్వా శ్రీహరి) 2004
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- అన్ని జాతుల కందిరీగలు భూచరాలు.
- కందిరీగ, తేనెటీగ, సీతాకోకచిలుకలు, చీమలు మొదలైన కొన్ని కీటకాలు పుష్పాలను పుప్పొడి రేణువులచే ఫలదీకరణం జరుపుతాయి. దీనిమూలంగా మొక్కల వృద్ధికి తోడ్పడుతున్నాయి.
- కందిరీగ కాటేసింది