కజ్జికాయ
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- కజ్జికాయ నామవాచకం
- వ్యుత్పత్తి
- బహువచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- వంట విషేషము. తియ్యటి తినుబండారము.
- కొబ్బెరతురుము (సన్నగా తురిమినది) చక్కెరగాని, పప్పులపొడి బెల్లముగాని లోపలపెట్టి గోదుమపిండి పూరీలో పొదిపిచేసిన తినుబండారము; తీపిసోమాసి; కర్జకాయ. [తెలంగాణము; నెల్లూరు; అనంతపురం; కర్నూలు]
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- బర్ఫీ
- జిలేబీ
- కలకండ
- చంద్రకళ
- పాలకోవ
- బాదం కేకు
- జాంగ్రీ
- తీపి గారె
- రవ్వ కజ్జికాయ
- గులాబ్‌జామ్
- అప్పచ్చులు
- గవ్వలు
- కొబ్బరి గుల్లలు
- కాజా
- పూతరేకు
- మైసూరుపాక్
- వ్యతిరేక పదాలు