కడియం
స్వరూపం
- కడియము యొక్క ప్రత్యామ్నాయ రూపం.
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- కడియం నామవాచకము.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- తెలుగువారిలో ఒక ఇంటిపేరు.
- స్త్రీలు కాళ్ళకు పెట్టుకొను వెండి వలయములు. [నెల్లూరు; మహబూబ్‌నగర్] (రూ) కడెము. కాళ్ల కడియాలు.
- 2. చేతులకు ధరించు వలయములు. [కర్నూలు]దండకడెము.
- (హస్తా) ముంజేతికంకణములు. [నెల్లూరు,దక్షిణం; వరంగల్లు; అనంతపురం] మురుగులు. బంగారుకడియాలవారు.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు