కణ్వుడు
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నామవాచకము
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- ఒక ఋషి, శకుంతలను పెంచిన తండ్రి.
- 1. రు|| ఇతడు పూరు వంశస్థుడు అయిన అప్రతిరథుని కొడుకు. శకుంతల పెంపుడుతండ్రి. ఈతనివంశస్థులు కాణ్వాయులు అనఁబడునట్టి బ్రాహ్మణులు అయిరి.
- 2. మగధదేశపు రాజు అగు దేవభూతి యొక్క మంత్రి. ఇతనికి నామాంతరము వసుదేవుఁడు. దేవభూతి సంగవ్యసనుడు అయినందున అతని చంపి ఇతడు రాజు ఆయెను. ఈతనిపేర నలువురు నలువదియయిదు సంవత్సరములు రాజ్యము చేసిరి.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు