కన్నీరు
Appearance
(కన్నీళ్లు నుండి దారిమార్పు చెందింది)
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- కన్నీరు నామవాచకము
- వ్యుత్పత్తి
- బహువచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]కన్ను + నీరు = హర్షశోకములవలన కన్నులగాఱెడునీరు/అశ్రువు/ సలిలము
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- వెలికి రాకుండ ఆపఁబడిన కన్నీరు
- లోపలనే అడఁపఁబడిన కన్నీరుగలది;
- జాలి గుండెల మేఘమాలా
కురియు నా కన్నీరు గుండెలో దాచుకుని వానజల్లుగ కురిసిపోవా.. ఆనవాలుగ బావ మ్రోల ........................ మల్లీశ్వరి సినిమా కోసం దేవులపల్లి కృష్ణశాస్త్రి రచించిన పాట
అనువాదాలు
[<small>మార్చు</small>]
|
మూలాలు, వనరులు
[<small>మార్చు</small>]బయటి లింకులు
[<small>మార్చు</small>]
tears