Jump to content

కన్యాశుల్కము

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం
నామ.
వ్యుత్పత్తి

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

అష్టవిధ వివాహ పద్దతులలో ఒకడి.

పెళ్ళి సందర్బంలో ఆడపిల్లకిచ్చే ధనము మరియు ఇతర వస్తువులు.
  1. అష్టవిధవివాహములలో ఒకటి. అవి: 1. బ్రాహ్మము,... కన్యాదానము 2. దైవము.... అర్షము 3. ప్రాజాపత్యము. 4. రాక్షసము. 5. అసురము. 6. కన్యాశుల్కము. ఓలి ఇచ్చి పెండ్లి చేయుట 7. గాంధర్వము. .. ప్రేమపెండ్లి 8. పైశాచకమ.... బలత్కారము.
  2. అల్లుఁడు పెండ్లికూతురు తండ్రి కిచ్చెడు సొమ్ము) ఓలి, పయిడి, పైడి, ప్రండి, సంకు, సంకుడు, సుంకము.
నానార్థాలు
పర్యాయ పదములు
అభిహరణము, ఆధివేదనికము, ఆభ్యాదాయికము, ఉంకువ, ఉంకువము, ఓలి, పైడి, శుల్కము, సంకు, సంకుడు.
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]