Jump to content

కమటము

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం

విశేష్యము

వ్యుత్పత్తి

దేశ్యము

అర్థ వివరణ

[<small>మార్చు</small>]
  • అగసాలె వాని కుంపటి/ బంగారు పనిచేయు కంసాలి వారి కుంపటి.
నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

"చ. కమటము కట్లెసంచి యొరగల్లును గత్తెర సుత్తె చీర్ణమున్‌, ధమనియు స్రావణంబు మొలత్రాసును బట్టెడ నీఱుకాఱుసా, నము పటుకాఱు మూస బలునాణెపరీక్షల మచ్చులాదిగా, నమరఁగ భద్రకారక సమాహ్వయుఁ డొక్కరుఁడుండు నప్పురిన్‌." హంస. ౨, ఆ.

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=కమటము&oldid=891691" నుండి వెలికితీశారు