కుంపటి
స్వరూపం
కుంపటి
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- కుంపటి నామవాచకము.
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- చలికాచుకొనుటకు వంటివానికై నిప్పులుంచెడి పాత్ర,హసంతి అంగారపాత్ర
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- పర్యాయపదములు
- అంగారధానిక, అంగారధామి, , అంగారశకటి, అంగారి, అంగారిక, అంగారిణి, కప్పర, కమటము, పుష్పకము, బంగల, ముర్ముణి, వయ్యంది, హసంతి, హసవంతిక, హసత్తు, హసని.
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]గుండెలమీద కుంపటి. ఒక సామెతలో పద ప్రయోగము: నా కుంపటి నాకోడి లేకుంటే ఈ వూర్లో తెల్లవారదు. అని అనుకొని ఆరెండు తీసుకొని వూరొదిలి వెళ్లిపోయిందట ఒక ముసలమ్మ