కమల
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- కమల నామవాచకము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- లక్ష్మీదేవి.
- తెలుగువారిలో ఒక మహిళల పేరు.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- ఉత్తమురాలు
- తామర
- ఎఱ్ఱతామర
- నీరు
- మందు
- కడుపులో ఒకప్రక్కనుండు ఎర్రని మాంసం
- రాగి.
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు