కరాళించు
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
క్రియ/అ.క్రి.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- నిందించు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- "వ. గిరిగహ్వర కాననంబులఁ దవులంబడి దరికొని యెరగలి గొని కూలు కాలానలంబు కయివడిం గదిసి కరాళించి." వీర. ౪, ఆ.
32. సకిలించు. "ద్వి. ఎక్కిన దైతేయులిటునటు పడఁగ, లెక్కసేయక కరాళించు గుఱ్ఱములు." రా. యు, కాం.
- నిందించు. "ద్వి. వక్క సేయని లేకివాఁడని నన్ను, లెక్కసేయక కరాళించె నీరాజు." హరిశ్చ. ౨, భా.