Jump to content

కలహంస

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం

నామవాచకము

వ్యుత్పత్తి

సంస్కృతసమము

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

హంస

నానార్థాలు

రాజశ్రేష్టుడు

సంబంధిత పదాలు

కలహంసము

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

ఒక పాటలో: ఆడవే జలకమ్ము లాడవే.... కలహంసలాగా..... జలకన్య లాగా ఆడవే జలకమ్ము లాడవే.

  • మధురముగాఁ బలికెడు హంస,కలహంస

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=కలహంస&oldid=952703" నుండి వెలికితీశారు