కలుపు
Jump to navigation
Jump to search
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ[<small>మార్చు</small>]
- కలుగజేయు
1.అర్థము
- గణిత శాస్త్ర అర్థము
2.అర్థం/అర్థము
- సాధారణంగా పైరులోని పనికిరాని మొక్కలు
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
1.అర్థము
2.అర్థము
- కలుపు మొక్క
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు[<small>మార్చు</small>]
- వ్వవసాయం లో పంటలలో పెరిగే పనికి రాని మొక్కలను కలుపు మొక్కలు అంటారు. ఇవి పంటలకు వేసిన ఎరువులను పీల్చుకొని ఏపుగా పెరిగి ఆసలు పంటను బల హీన పరుస్తాయి. పంట దిగుబడి తగ్గిస్తాయి. అందు వలన కలుపు మొక్కలను ఏరి వేయాలి.
- సంఖ్యలను ఒకదానితో ఒకటి కలుపుట, తీయుట, భాగించుట, హెచ్చవేయుట యనువానిని తెలుపు శాస్త్రము