Jump to content

weed

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

నామవాచకం, s, a useless plant కలుపు.

  • they plough the land up to clear it form weeds కలపు లేకుండా చేయడానకై నేలను దున్నుతారు.
  • weed in water నాచు, పాచి, శైవాలము.
  • sea weed, or polypus నెగడు,చీపర, అనగా సముద్రములో పెరిగే పాచి.
  • Bishops weed వోమము.
  • Note: the plants that produce opium, tobacco and indigo are in English called weeds, therefore the weed, the fragrant weed,or the Indian weed (signify tobacco) పొగాకు.
  • will you take aweed? చుట్ట తాగుతావా.
  • a widows weeds వెధవరాలు వేసుకొనే దుఃఖవుడుపు.

క్రియ, విశేషణం, to take away, as noxious plants కలుపుతీసుట.

  • he weeded the field ఆ పొలములో వుండిన కలుపుతీశినాడు.
  • this place wants weeding యిక్కడ వుండే కట్టె కంపనుతీశి బాగుచేయవలెను.
  • heweeded the book ఆ పుస్తకములో వుండే తప్పులను దిద్ది పరిష్కరించినాడు.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=weed&oldid=949579" నుండి వెలికితీశారు