కలుపుగోలు
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- విశేషణం.
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- కలుపుగోలుతనము కొత్తదనము , ఎక్కువ తక్కువ బేధభావము ప్రవర్తించుట.
- అభేదము.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]"మ. ననుపుం జుట్టములెందఱేని గలరింటన్ వారు మాకై చలం, బునఁ బోరాడుదు రట్టివారలకుఁ గల్పుంగోలు వుట్టింప నిం, వున మన్నింపవె నిత్యవైరము మృగంబుల్ మాని మేల్పొంద మ, న్ననగావించిన మంత్రమైన మణియైనన్ మూలికైనన్ మునీ." చంద్రా. ౩, ఆ.)