కలువవిల్తుడు
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
నామవాచకము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]ఇది మన్మథునికి వున్న మరో పేరు
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- పర్యాయ పదాలు
అలరువిలుకాడు, అలరువిలుతుడు, అలరువిలుదాల్పు, ఆమనిచెలి, ఇంచువింటిచెంచు, ఇంచువిలుతుడు, ఇగురుకైదువుజోదు, కన్నులవించిజోదు, కన్నులవిలుకాడు, కన్నులవిల్తుడు, కమ్మవిలుకాడు, కలువవిల్తుడు, క్రొంచిగురులవిలుకాడు, క్రొంబువిలుకాడు,
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు