కమ్మవిలుకాడు
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- వ్యుత్పత్తి
- వ్యు. తియ్యని విల్లు (చెఱకుగడ) విల్లు కలవాఁడు.
అర్థ వివరణ
[<small>మార్చు</small>]మన్మథుడు.ప్రేమను(మరులు) పుట్టించు దేవత.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- మన్మథుడు,సురభిసాయకుడు
- సంబంధిత పదాలు
కమ్మవిలుతుడు, కమ్మవిల్తుడు
- వ్యతిరేక పదాలు