కలుసుగూర
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- కలుసుగూర నామవాచకము.
ద్వ. గ్రా. వి. (కలుసు + కూర)
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]అనుకుగా వండిన కూర.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]"సీ. కలుసుఁగూరలును బజ్జులుఁ దియ్యచేరులుఁ బంచదారలు నానవాలుజున్ను." జై. ౩, ఆ. (వ్యవహారమునందు కనఁబడుటకాక గ్రంథముల యందును నీ పదమిట్లు కనఁబడుచున్నది.)