కవాతు
స్వరూపం
విన్యాసము
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నామవాచకము.
- వ్యుత్పత్తి
హింది పదము
- బహువచనం లేక ఏక వచనం
- విన్యాసాలు.
అర్థ వివరణ
[<small>మార్చు</small>]విన్యాసము పోలీసులు,సైన్యము చేసే ప్రదర్శన.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- ఆదివారం నాడు దాదాపు 20 మండలాల నుంచి విచ్చేసిన 80వేల మంది విద్యార్థులు బీజింగ్ వీధుల్లో కవాతు జరిపారు