ప్రదర్శన
స్వరూపం
ప్రదర్శన
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- ప్రదర్శన నామవాచకము
- వ్యుత్పత్తి
- బహువచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]ప్రదర్శన అంటే ప్రజలకు ప్రస్పుటముగా చూపించుట./నిరూపణ/కచేరి రుజువు/చూపటం
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- రూపకాదులలో రంగప్రదర్శనయోగ్యముకాని కథాంశమును సూచించు విధానము
- నాటక ప్రదర్శనకు చేయు అభ్యాసము
- కండరాల ప్రదర్శనకోసం చేసిన కొన్ని నృత్య భంగిమలు
- జంట నగరాల్లో బెంగాలీ నాటకరంగాన్ని ప్రోత్సహించడానికి ఏర్పాటైన ‘‘అచల్ అధూతి గోష్ఠి’’ సంస్థ రవీంద్రభారతిలో ఇటీవల రెండు రోజులు ప్రదర్శనలిచ్చింది