దర్శనము
దర్శనము
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- దర్శనము నామవాచకము
- వ్యుత్పత్తి
sa
- బహువచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- కానుక.......రీహరి నిఘంటువు తెలుగు-తెలుగు (రవ్వా శ్రీహరి) 2004
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- కన్ను(eye)
- అద్దము(mirror)
- బుద్ధి(mind)
- తెలివి(knowledge)
- కల(dream)
- శాస్త్రము(science)
- ధర్మము(justice)
- సంబంధిత పదాలు
- దర్శనము కావడము
- దర్శనము సులభము
- దర్శనము కలిగినది
- దర్శనము చిక్కినది
- దర్శనీయుడు
- ప్రదర్శనము
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- దర్శనమునకు అవకాశము సులభము
- రూపకప్రదర్శనములలో వేషభాషాదులచే అనుకరింపఁబడువాఁడు
- నీకు ఆయన దర్శనము చేయిస్తాను
- తనకుఁబ్రమ్లోచయను దేవతాపురంధ్రి పావడముఁజేసె నెద్దాని భయముతోడ, నట్టి తన పారిజాతమాల హరికి దర్శనంబిచ్చె దీవించి తాపసుండు
- దర్శనంబిచ్చె నెద్దానిఁ గోమటిక్రొత్తపొడచూపు నేతెంచి భూభుజునకు