కసురు
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- లేతకాయ:(దీనికి వృత్తియందు అంత్యవర్ణలోపముచేత లేత అనుఅర్థము కలుగును.ఉదా:కసుగందు,కసుగాపు, మొ.)
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
కసురుగాయ/ కసురు కాయ / కసరువాసన/కసుగందు = అతి చిన్న పిల్ల / కసుగాయ
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]కసుగాయ గొరికి చూచిన మసలక మరి ఒగరుగాక మధురంబగునా.... [సుమతి శతకము]