కాంచి
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
నామవాచకము./సం. వి. ఈ. స్త్రీ.
- వ్యుత్పత్తి
సంస్కృతసమము
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- ఒంటిపేటగల ఆడుదాని మొలనూలు/
- కాంచీపురమనే వూరు
- చూచి
- ఒంటిపేటగల ఆఁడుదాని మొలనూలు;
- . ఒకానొక పట్టణము. ఒక ప్రసిద్ధ పట్టణము. ఇది కర్ణాటక దేశమందలి ఒక దివ్యస్థలము. ఇచట బ్రహ్మదేవుఁడు యాగముచేసి విష్ణువును ప్రత్యక్షము చేసికొనెను అని చెప్పుదురు. శివుఁడును ఇచట సాన్నిధ్యమును ఒంది ఉన్నాడు అని ప్రసిద్ధి. ఈ పట్టణమునందు అనేక గోపురములు, ప్రాకారములు, మండపములు, మఠములు మొదలగునవి ఉన్నవి. ఇది చోళదేశాధిపతులకు ముఖ్య పట్టణము. బహురమణీయముగ ఉండునది అని చిరకాలమునుండి పేర్కొనఁబడినది. ...........[పురాణనామచంద్రిక (యెనమండ్రం వెంకటరామయ్య)]
మఱియు ఇచట పంచలింగములలో ఒకటి అగు పృథివిలింగము ఉండును. ఇచ్చటి శివమూర్తికి ఏకామ్రనాథుఁడు అని పేరు.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు