Jump to content

కాకు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం
నామ.

దే. వి.

వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

గాసి/ తిరస్కారము.

నానార్థాలు

అలసట

సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

"క. పాకారి దురాలోక, ప్రాకారాకారపుర పరాభవపరిపా, కాకులులై కాకులవలె, గాకైచనజొచ్చిరెల్ల కడలకు నసురుల్‌." రామా. ౬, ఆ.

  • క. పరతత్వమెఱుగకూరక, పరమర్షులతోడ నేన పరముడ ననుచున్‌, సురలెల్ల గాకుసేయగ, దురహంకృతి బలుకదగునె తోయజగర్భా." కాశీ. ౫, ఆ.
  • వ్యర్థము; ="నిను వేడు కార్యముగాకు చేయక చేయుమీ." మై. ౧, ఆ.

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]

బయటి లింకులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=కాకు&oldid=912851" నుండి వెలికితీశారు