కాగు

విక్షనరీ నుండి
Jump to navigation Jump to search
కాగు: ధాన్యము, పప్పులు మొ: నిల్వ చేసుకునే మట్టి పాత్ర

కాఁగు[<small>మార్చు</small>]

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
క్రియ

నామవాచకము

క్రియ

వ్యుత్పత్తి

దేశ్యము

బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ[<small>మార్చు</small>]

దాన్యము / పప్పులు మొదలగు వాటిని నిలువ చేసుకునే పెద్ద మట్టి పాత్రను కాగు అని అంటారు (కాగులు=బహువచనము)

  • తపించు
  • కోపపడు
  • వేడెక్కు

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు

పెద్దబాన(నామవాచకము): ఒక పాత్ర

సంబంధిత పదాలు
  1. నీళ్ళకాగు

ధాన్యం నిలవవుంచుకునే కాగు (నామవాచకము) కాంచు, కాలిన,

వ్యతిరేక పదాలు

చల్లారు, చల్లర్చు, చల్లార్చిన.

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

గతంలో బియ్యాన్ని కాగు లో బద్రపరిచే వారు.

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=కాగు&oldid=952800" నుండి వెలికితీశారు