Jump to content

కాణాచి

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం

నామవాచకము

వ్యుత్పత్తి

దేశ్యము

అర్థ వివరణ

[<small>మార్చు</small>]
  • చిరకాలవాసస్థానము
  • చిరకాలానుభవంకలది(విశేషణము):(రూ.కాణయాచి)/నిధి
నెలవు, విడిది, స్థావరము.... తెలుగు పర్యాయపద నిఘంటువు (జి.యన్.రెడ్డి) 1990
నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]
  • మగఁడాపట్టెంబునఁ దల, దెగఁగొట్టినఁ గొట్టుఁగాక తెకతేరగ నీ, కెగవిడిచిపోయెదనె ప్రావగనా కాణాచియైన వలపులపంటన్‌
  • దేవబ్రాహ్మణభక్తి ప్రోవు ప్రియవక్తృత్వంబు కాణాచి వి, ద్వావైశద్యము దిక్కు ధర్మమునకుం దార్కాణ మర్యాదకున్‌, ఠావౌచిత్యము జీవగఱ్ఱ హితశిష్టవ్రాతసంతోషణ, శ్రీవజ్రాంగి యజాతశత్రుఁడు మహీభృన్మాత్రుఁడే చూడఁగన్‌.

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=కాణాచి&oldid=895615" నుండి వెలికితీశారు