కామ

విక్షనరీ నుండి
Jump to navigation Jump to search

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

నామవాచకము

వ్యుత్పత్తి

దేశ్యము

అర్థ వివరణ[<small>మార్చు</small>]

దండము/మగగుఱి

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

  • గొడుగుగఁ జేసిగోవులకు గోపకుమారులకున్‌ నగంబు ని, ట్లొడఁబడవచ్చుఁ బొమ్మనఁగ నొప్పెడు వ్రేళులు నంజమాడ్కియై యడరిన మీఁదిమేఘతతి యావృతియై శిఖరముంబుగుబ్బయై కడుబెడఁగొందె హస్తమను కామ తిరంబుగఁదాల్చి పొల్చుటన్‌
  • కఱకుటెండతాఁకిన తొగకామభంగిఁ, బాఁపఱేని మేనెంతయు బలము తఱిఁగిస్రుక్కె
  • కనకపుకామతోమరము, పడగ కామ, బంగరు కామకుంచె ఇత్యాదు లెఱుంగునది

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=కామ&oldid=952828" నుండి వెలికితీశారు