కార్చిచ్చు
Jump to navigation
Jump to search
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

- భాషాభాగం
- నామవాచకం.
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ[<small>మార్చు</small>]
- కారు+చిచ్చు=దావానలము.
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- పర్యాయపదాలు
- అడవిచిచ్చు, అద్రిజాతము, ఎర(గ)(వ)లి, కారగ్గి, కారుచిచ్చు, దవదహనము, దవము, దావకీల, దావము, దావాగ్ని, దావానలము, ప్రదవ్యము, భవఘస్మరము, భూతసంచారి, మంకిలము, ముఖాగ్ని, ముఖోల్క, విపినకీలి.
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు