కావించు
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- క్రియ
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]చేయు (పని చేయు = పని కావించు)
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- పర్యాయ పదాలు
- అడరించు, మరించు, అలరించు, ఆచరించు, ఆవర్తించు, ఒనరించు, ఒనర్చు, కావించు, ఘటించు, చక్కబెట్టు, చరించు, చలుపు, చిత్రించు, తనరించు, దిడ్డు, నడపు, నిగ్గించు, నిర్వహించు, పన్ను, పరిఘటించు, పరిఢవించు, పఱచు, పఱపు, పాటించు, పొదపెట్టు, పొదలించు, పొనరించు, పొనరుచు, వెలయించు, వేగించు, సమకట్టు, సమాచరించు, సవరించు. తెలుగు పర్యాయపద నిఘంటువు (జి.యన్.రెడ్డి) 1990
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు