కీసర
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నామ.
నామవాచకము/ విశేష్యము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]తిత్తిలోనగువాని లోపలిపొర. అల్పము/జేబు
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- అల్పము
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]"చ. ముదుక రుమాలుగుడ్డ భుజమూలమునం గడితంబుమీఁద బ్రాఁ, తదియగు దుప్పటంబు మొలత్రాసును గీసర యుండు తిత్తి స, న్నది నెలవంక నామము వినాయకు నుంగరమంగుళంబునన్, బొదువఁగ రత్నగుప్తుఁడు సమున్నతి నింటికిరాఁ బ్రియంబునన్." హంస. ౪, ఆ.