Jump to content

కుంట

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం
కుంట
కీసర లో తామర కుంట, కీసర గుట్ట వద్ద తీసిన చిత్రము
వ్యుత్పత్తి
బహువచనం

అర్థ వివరణ

[<small>మార్చు</small>]
  1. కొలను;
  2. పల్లము;
  3. చెఱువు
  4. భూపరిమాణ విశేషము: ఉదా: ఎకరానికి 15 కుంటలు {గుంటలు}/ పాతిక సెంట్ల భూమి
  5. మంచినీటి గుంట [కోస్తా]
  6. 'చదువుకొంటూ, వ్రాసుకొంటూ' మొ|| శత్రర్థక పదాల్లోని 'కొంటూ' అనే పదానికి బదులుగా వాడబడే పదం /చదువుకుంట, వ్రాసుకుంట, తినుకుంట మొ|| /తినుకుంట చదువొద్దు.
నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]
  1. మడుగు. /"… … … ర,త్నాకరుఁ బొందఁగాక యహహా చన నేర్చునె చౌటికుంటకున్‌" [శృంగార శాకుంతలం. 3-64]
  2. "గుంటనైన బెద్దకుంటనైనఁ, బెంటనైన వైచి యింటికి" [పంచతంత్రం. (వేంకటనాథుడు) 5-12]

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]

బయటి లింకులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=కుంట&oldid=969342" నుండి వెలికితీశారు