Jump to content

కుడితి

విక్షనరీ నుండి

కుడితి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం

నామవాచకము

వ్యుత్పత్తి

మూలపదము

బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ

[<small>మార్చు</small>]
  • గేదెలు తాగే తవుడు, అన్నము, గంజి కలిపిన నీళ్ళు.
నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

ఒక సామెతలో పద ప్రయోగము.: కుడితి లో పడ్డ ఎలుక లాగ....

  1. వూరంతటికి శకునము చెప్పే బల్లి కుడితిలో పడి చచ్చినట్లు -సామెత

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]

బయటి లింకులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=కుడితి&oldid=953013" నుండి వెలికితీశారు